బాన్సు వాడ పట్టణం లో జంతువులు ఎముకలతో నూనె తయారు చేస్తున్న ముఠా ను పట్టుకున్న పోలీసులు

బ్రేకింగ్ న్యూస్ 

 

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీ రెండో రోడ్డులోని ఒక వ్యక్తి ఇంట్లో జంతువుల ఎముకలతో నూనె తయారు చేస్తున్నారని సమాచారం మేరకు మంగళవారం పోలీసులు సంఘటన స్థలికి చేరుకొని, విచారించగ వస్తావేమనని తేలింది.IMG 20240227 WA1018

  • నిందితుల ఇంటి నుండి 11 నూనె డబ్బాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించినట్లు పట్టణ సీఐ కృష్ణ తెలిపారు

Leave a Comment