ఫ్లాష్ ఫ్లాష్ అనుమతి లేకుండా రోడ్డుపై స్టేజ్

నిజామాబాద్ A9 news 

ఆర్మూర్ మామిడిపల్లి చౌరస్తానందు వర్క బేకరీ కార్యక్రమం ఎటువంటి అనుమతులు లేకుండా నడి రోడ్డుపై స్టేజి నిర్మించి జబర్దస్త్ నటుల చేత ప్రదర్శన చేయడంతో మామిడిపల్లి గుండ ప్రయాణిస్తున్న ప్రయాణికులు ట్రాఫిక్ సమస్యతో గంటల తరబడి తీవ్ర ఇబ్బందులు గురవుతున్న వాహనదారులు.

WhatsApp Image 2023 08 06 at 7.43.26 PM

Leave a Comment