పెద్ద తల్లికి అంత్యక్రియలు నిర్వహించిన మున్సిపల్ కౌన్సిలర్లు

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్ 

ఆర్మూర్ లో గల మామిడిపల్లి గ్రామంలో సాయంత్రం గుర్తు తెలియని అడ మనిషి ఆమెకి 13 సంవసరాల కూతురు మగ దిక్కు లేక అంత్యక్రియలు చెయ్యలేని స్థితిలో వున్న అవిడను నేను అక్కడికి వెళ్లి పోలీస్ మరియు కౌన్సిలర్ రవి గౌడ్ మీరా శ్రావణ  రంగు ప్రవీణ్ గారు ప్రభాకర్ సహకారంతో డేడ్ బాడీని గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించి అ అమ్మాయిని సురక్షిత ప్రాంతానికి తరలించడం జరిగింది. మీ ఖాందేష్ ప్రశాంత్*

FB IMG 1712443952481 FB IMG 1712443962712

Leave a Comment