నూతనంగా వచ్చిన భీమ్ గల్ సీఐ ని మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు ఎండీ డానీష్

నూతనంగా వచ్చిన సిఐ ను సన్మానించిన భీమ్ గల్ పట్టణ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షలు

 ఎండీ డానీష్ 

సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం. జులై 02 

బాల్కొండ నియోజకవర్గo, భీంగల్ సర్కిల్ ఇన్సెక్టర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన భీంగల్ సిఐ పి.నవీన్ కుమార్ ను భీంగల్ పట్టణ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఎండీ డానీష్ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం శాలువలు కప్పి ఘనంగా సత్కరించారు.

Leave a Comment