నాగుల పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు……

నిజామాబాద్ A9 న్యూస్:

Picsart 23 08 21 21 19 20 177

ఇందల్వాయిలో మండల కేంద్రంలోని తిరుమనపల్లి గ్రామ పరిధిలోగల రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో నాగుల పంచమి పండుగను, పరిసరాల గ్రామ మహిళలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పుట్టల పాలు పోసి వారి కుటుంబాలు బాగుండాలని, అన్నదమ్ములకు ఆవుపాలతో కన్నులు కడిగి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారికి నాగదేవత కు పూజలు నిర్వహించారు.

Leave a Comment