తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి యాత్ర సభ స్థలిని పరిశీలించిన మంత్రి

నిజామాబాద్ A9 న్యూస్, ఫిబ్రవరి 1:

IMG 20240201 WA0042

ఫిబ్రవరి 2న చలో ఇంద్రవెల్లి లో జరగనున్న “తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి యాత్ర” కి సంబంధించిన పనులను మరియు సభ స్థలిని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి సీతక్కతో కలిసి పర్యవేక్షించిన ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్గ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి మరియు బాల్కొండ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి పాల్గొనడం జరిగింది.

IMG 20240201 WA0040

Leave a Comment