గ్రామ పంచాయతీకి వచ్చిన ట్రాక్టర్ ను సొంత పొలం పనులకు వాడుకుంటున్న గ్రామ సర్పంచ్

నిజామాబాద్ A9 న్యూస్:

ఇందల్వాయి మండలంలోని రూప్ల నాయక్ తండాలో గ్రామపంచాయతీకి వచ్చిన ట్రాక్టర్ ను సర్పంచ్ తన సొంత పొలం పనులకు వాడుకుంటున్న చూసి చూడనట్టు అధికారులు వేవరిస్తున్నారు. అడుగుతే ఎవ్వరు ఏమి చేసుకుంటారో చేసుకోండి అంతా నా ఇష్టం అన్నట్టుగా బెదిరింపులు తక్షణమే ఇలాంటి సర్పంచ్ పై తగిన కట్టిన చర్యలు తీసుకోవాలని అధికారులకు పలువురు విన్నవిస్తున్నారు.

Leave a Comment