*కామారెడ్డి జిల్లాలోమంత్రి కేటీఆర్ పర్యటన షెడ్యూలు*

*కామారెడ్డి జిల్లాలోమంత్రి కేటీఆర్ పర్యటన షెడ్యూలు*

 

 

 

కామారెడ్డి జిల్లా: ప్రతినిధి

 

 

 

 

కామారెడ్డిజిల్లా:ఆగస్టు 14

మంత్రి కేటీఆర్‌, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి ఉదయం 9 గంటలకు రోడ్డు మార్గం ద్వారా సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ నుంచి బయల్దేరి ఉదయం 11 గంటలకు కామారెడ్డి పట్టణానికి చేరుకుంటారు.

 

ఉదయం 11 గంటల నుంచి 11.40 గంటల వరకు కామారెడ్డిలో అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు.

 

మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.45 గంటల వరకు ఎల్లారెడ్డిలో అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు.

 

మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డి రోడ్డుపై ఉన్న జీవధాన్‌ సమీపంలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

 

మధ్యాహ్నం 3 గంటలకు నాగిరెడ్డిపేట మండలంలో భోజనం చేస్తారు.

 

మధ్యాహ్నం 3.30 గంటలకు రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు వెళ్తారు………

Leave a Comment