కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలి

నిజామాబాద్ A9 న్యూస్:

IMG 20231001 WA0016

ఆర్మూర్ పట్టణ మహిళ కాంగ్రెస్ అధ్యక్షరాలుగ మానకొండూరు సంధ్య నియామకం, ఆర్మూర్ నియోజకవర్గ నాయకులు వినయ్ రెడ్డి, పిసిసి ప్రచార కమిటీ సభ్యులు కోలా వెంకటేష్ ఆధ్వర్యంలో నియామకాపత్రాన్ని అందచేసిన జిల్లా మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు నీరడి భాగ్య.

ఈ సందర్బంగా వినయ్ రెడ్డి, కోలా వెంకటేష్ మాట్లాడుతూ పార్టీ గెలుపు కొరకు కృషి చేయాలనీ సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటి పథకాలు మహిళలకు చెరువ చేసి పార్టీనీ విజయనికి కృషి చేయాలనీ, ఆమెకు సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాయిబాబా గౌడ్, రవికాంత్ రెడ్డి, జిమ్మి రవి, అబ్దుల్ ఫయీమ్, అజ్జు, బట్టు శంకర్, బాలకిషన్, బారి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

IMG 20231001 WA0021

Leave a Comment