కాంగ్రెస్ పార్టీ నీ ఒక్కసారి గెలిపించి చూడండి…….

నిజామాబాద్ A9 న్యూస్: 

IMG 20231027 WA0031

*రావాలి కాంగ్రెస్ కావాలి కాంగ్రెస్…..

 

*ఒకవేళ అభివృద్ధి చేస్తే కుక్కర్లు, చీరలు, మటన్ పంచుడు ఎందుకో మీకు తెలుసా..?

 

*దయచేసి ఒక్కసారి మన కాంగ్రెస్ పార్టీ కి అవకాశం ఇచ్చి చూడండి…

 

ఆర్మూర్ నియోజకవర్గం ఆలూరు మండల కేంద్రంలోని గగ్గుపల్లీ గ్రామంలో గడప గడప కి వినయ్ రెడ్డి ప్రచారంలో భాగంగా మహిళలు పెద్ద యెత్తున ఘన స్వాగతం పలికారు. ఈ సారి ఎలాగైనా చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించుకుంటమని మేమంతా కాంగ్రెస్ పార్టీ వైపే వుంటామని తెలపడం జరిగింది.

     ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతు మన గ్రామంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి తప్ప, ఈ బిఆర్ఎస్ పార్టీ జీవన్ రెడ్డి చేసిందేమీ లేదు అన్నారు. ఒకవేళ అభివృద్ధి చేస్తే కుక్కర్లు, చీరలు, మటన్ పంచుడు ఎందుకో మీకు తెలుసా ఓటమి భయంతోనే ప్రజలను ప్రలోబా పెడ్తున్నాడు. మీరు రెండు సార్లు బిఆర్ఎస్ కి అవకాశం ఇచ్చారు, దయచేసి ఒక్కసారి మన కాంగ్రెస్ పార్టీ కి అవకాశం ఇచ్చి చూడండి ఇందిరమ్మ చేసిన అభివృద్ధి మళ్ళీ చేసి చూపిస్తాం.

ఈ కార్యక్రమంలో వినయ్ రెడ్డి సతీమణి అనన్య మరియు మండల నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

IMG 20231027 WA0029

Leave a Comment