కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ గా దేగాం ప్రమోద్ ను నియమకం

నిజామాబాద్ A9 news

కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ గా దేగాం ప్రమోద్ ను నియమించడం జరిగింది,

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యత ఇచ్చినందుకు ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు నగర ప్రీతం కి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కి, టీపీసీసీ అధికార ప్రతినిధి ఏ బి శ్రీనివాస్ చిన్న కి, మరియు కాంగ్రెస్ ముఖ్య నాయకులు అందరికీ, ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Comment