కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్, బిజెపి యూత్ నాయకులు

నిజామాబాద్ A9 న్యూస్:

IMG 20231113 WA0016

కాంగ్రెస్ పార్టీ లో చేరిన ఆర్మూర్ పట్టణ బీఆర్ఎస్ యువ నాయకులు విజయ్ అగర్వాల్ (బిల్లా), బీజేపీ యువ నాయకులు బత్తుల శ్రీనివాస్ గౌడ్ (టైగర్), బీజేపీ సీనియర్ నాయకులు చరణ్ రెడ్డి మరియు బీఆర్ఎస్ యువ నాయకులు లకాన్, మహేష్ అగర్వాల్, బుయ్య విశాల్, వీరితో పాటు 200 మంది యువకులతో కాంగ్రెస్ పార్టీలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి వారికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

IMG 20231113 WA0024

Leave a Comment