ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కృతజ్ఞతలు తెల్పిన సీనియర్ నాయకుడు

నిజామాబాద్ A9 న్యూస్:

ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కి ప్రిపి నుండి మగ్గిడి ఖానాపూర్ గ్రామాల వరకు రోడ్లను సాంక్షన్ చేసినందుకు మరియు కుల సంఘ భవనాలకు నిధులు మంజూరు చేయించినందుకు ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపిన పసుల రాజు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలవాలని కోరారు. 

Leave a Comment