ఇంటర్మీడియట్ పరీక్షలు రాసే విద్యార్థులకుచెయ్యిత్తినప్పుడు లిఫ్ట్ ఇచ్చి సహకరించండి ===మొండి అశోక్

  1. రేపటి నుండి ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో పరీక్షా కేంద్రాలకు వెళ్ళే విద్యార్థులకు

వారు చేతు ఎత్తి లిఫ్ట్ అడిగితే వారికి లిఫ్ట్ ఇచ్చి పరీక్ష కేంద్రానికి సమయానికి చేరేలా సహకరించండి  

పరీక్షలు రాసే విద్యార్థులు బాగా రాయాలి .. రేపటి భవిష్యత్ పునాది ఇంటర్మీడియట్ కాబట్టి ఇక్కడ మంచి ఫలితాలు చూపిస్తే మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలి… ఇన్ని రోజులు కష్టపడి చదివిన విద్యార్థులు పరీక్షల్లో అప్లై చేయడమే ప్రధానమైందని విద్యార్థులు చాలా జాగ్రత్తగా పరీక్షలు రాయాలి.. పరీక్షలు రాసే ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ అభినందనలు!

 

మీ. మొండి అశోక్ 🙏

Leave a Comment