ఆర్మూర్ లో ఘనంగా హోలీ పండుగ సంబరాలు

A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిధి:

IMG 20240325 WA0029

హోలీ సందర్భంగా విద్యానగర్ అభివృద్ధి కమిటీ పెర్కిట్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు ఆర్మూర్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్  పాల్గొనడం జరిగింది.
సంతోషం వ్యక్తం చేస్తూ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు ధమాంక శ్రీనివాస్  ప్రధాన కార్యదర్శి కోటగిరి నరసయ్య, లక్ష్మణ్, రఘుపతి, సంతోష్, గంగ మోహన్, ధరంపురి మొత్తం కమిటీ సభ్యులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మహిళా మణులు విజయ భారతి, గాయత్రి, అరుంధతి, వాహిని, భార్గవి, రాజసూచన, విజయ, ధర్మపురి  రూప, విజయలక్ష్మి, మహిమలు అందరు కూడా పాల్గొనడం జరిగింది.

IMG 20240325 WA0021

Leave a Comment