ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరిక వారికి పార్టీ కండువా కప్పిన వినయ్ రెడ్డి

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్ :

ఆర్మూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు….

IMG 20240421 WA0046 ఆదివారం తెరాస పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన పలుకురు, ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్, కౌన్సిలర్ కొంత మురళి, ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు సాయి బాబా గౌడ్  ఆధ్వర్యంలో ఆర్మూర్ భారత్ గ్యాస్ సుమన్, కోడిగేలా మల్లయ్య, దున్నాల రామా గౌడ్, తెరాస యువ నాయకులు సాయి తేజ, సాయి రాజ్, ఆర్మూర్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఈ జాయినింగ్ కార్యక్రమంలో మామిడిపల్లి మాజీ సర్పంచ్ మారుతి రెడ్డి, ఆర్మూర్ సొసైటీ డైరెక్టర్ మానేటి లింబాద్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోచన్న  కౌన్సిలర్ రింగుల భూషణ్ ఆర్మూర్ సీనియర్ నాయకులు దాసరి అనిల్, శేఖర్ రెడ్డి, మల్కాన్న, బుజ్జి  కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Comment