ఆర్మూర్ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా మన్పూర్ భూమేష్ పోటీ…

నిజామాబాద్ A9 న్యూస్:

నందిపేట మండల కేంద్రానికి చెందిన మాన్పూర్ భూమేష్ సామాజిక కార్యకర్త గత కొన్ని సంవత్సరాలుగా పేదలకు బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి ఎన్నో సేవలు అందించినటువంటి నాయకుడు బీసీ పద్మశాలి ముద్దుబిడ్డ నందిపేట్ మండలం మరియు మక్లుర్ ఆర్మూర్ మండలాల పేద బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు ఎన్నో సేవలు అందించినటువంటి వ్యక్తిని మన ఆర్మూర్ ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు,

 

అలాగే నందిపేట్ మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా 14 సంవత్సరాలు మరియు నందిపేట్ పట్టణ అధ్యక్షుడిగా 10 సంవత్సరాలు చెయ్యడం జరిగిది. ప్రస్తుతం అధ్యక్షుడిగా పద్మశాలి కులస్తులు ఎన్నుకోవడం జరిగింది. అంతేకాకుండా ప్రస్తుతం నందిపేట్ గ్రామపంచాయతీ 3వ వార్డు నెంబర్ గా కొనసాగుతున్నారు కావున ఎన్నో సేవలందించినటువంటి తన బీసీ బిడ్డను ఎమ్మెల్యేగా గెలిపించండి అభివృద్ధిని చూడండి.

Leave a Comment