అంగన్వాడీ టీచర్పై ఎంపీడీవో లైంగిక దాడి

నిజామాబాద్ A9 news

అంగన్ వాడీ టీచర్ పై లైంగిక దాడికి పాల్పడిన ఎంపీడీవోపై కేసు నమోదైంది. ఈ ఘటన ధర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకోగా..ఆలస్యంగా వెలుగుచూసింది.

ఈనెల 8న ధర్పల్లి మండలంలోని తండాకు చెందిన అంగన్వాడీ టీచర్ పై ఎంపీడీవో నటరాజ్ అత్యాచారం పాల్పడ్డాడని, విషయం బయటకు చెప్తే చంపుతానని బెదిరించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

Leave a Comment